హాయ్,
నా పేరు కీర్తి నేను ఒక graduate ని వో చిన్నాకంపెనీ లో చిన్నా ఉద్యోగం చేస్తున్నాను నాకు వర్షం అన్నా రాధాకృష్ణన్ గారి మ్యూజిక్ అన్నా టైటానిక్ హీరో అన్నా చాల ఇష్టం చలం గరి కవితలు అమ్మమ్మ వాళ్ళింటిలో పెరట్లో జామ్పళ్ళు అన్నా ఇంకా మ ఊర్లోని సత్యనరయన్ స్వామి గుడి అన్నా మాఊలోని ఆనకట్ట అన్నా చాలా ఇష్టం మా ఊరు కృష్ణ నది ఒడ్డున ఉంది నేను పుట్టాక న నోట్లో పోసిన మొదటి నీలు నేను చూసిన మొదటి నది అదే అందుకే నకు కృష్ణమ్మను చూస్తే అమ్మ గుర్తుకో వస్తుంది
రోజూ పేపెర్స్ లో వార్తల్లో బ్లూగ్స్ గురింవీ చదివాను అప్పటి నుండి నకు కూడా బ్లాగ్గ్ create చెయాలని ఉండేది అందుకే ఇలా ....
నేను సైతం అనే న ఈ ముందుమాటే నా ఈ బ్లాగ్గ్ కు కారణం అయి ఉంటుందని మీకు అర్ధం అయి ఉంటుందని అనుకుంటున్నాను .
రోజూ మనం ఎన్నెన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం రోజూ మనం ఏవేవో వింటూ ఉంటాం అందులో మనం ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటాం అవి ఎటువైపుకు దారి తీస్తాయో మనకు తేలేదు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతయో తెలీదు కానీ ఎన్నో తప్పులు చేస్తాం నేను ఇలా చెప్పడం లేదు మనం చేసేవి అన్ని కరెక్టు అనీ అలానే నేను కూడా కరెక్టు అంటే ఉత్తమురాలని అని చెప్పడం లేదు కాని.మనం చేయగలిగే మంచిని వదలద్డు అనీ.
ఒక్కమాట నేను వేదంతమో లేక గొప్ప నీతులో చెప్పడం లేదు కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయి అని చెప్తున్నాను అందరూ ఏదో ఒకరోజు మారతారు దానికీ ఏవో కారణాలు ఉంటాయి అలాగె నా జీవితం లోని ఒక స్దంఘ్తన నా ఆలోచనా విధానాన్ని మార్చింది .మీతో దాని పంచోకోవాలని అనుకుంటున్నాను .
రోజూ నాకు టీవి చూడటం అలవాటు అలాగె వ్రోజు ఆఫీసు నుంచి రాగానే టీవీ ఆన్ చేశాను ఒక్కసారిగా నాకు మనం ఈ లోకం లో ఉన్నామా లేక అడవిలోనా లేక నరక కూపం లోన అని అనిపించింది ఎందుకంటే అది ఒక న్యూస్ ఛానెల్ అందులో చూపిస్తోంది ఏ రాజకీయ నాయకుని జీవిత విశేశాలో లేక ఏదో నటుని మాటలో లేక ఏదో చిత్రమో కాడు అక్కడ సజీవంగా పది ఉన్నా చిన్నా చిన్నా పిల్లల శవాలు అవి ఏ విపత్తు వల్లనో లేక ఏ భూకంపమో జరిగి కాడు కేవలం మంచినీరు స్సురక్షిత మంచినీరు దొరక్క ఫ్లోరైడ్ సహిత నీటిని సేవించడం వల్ల నేర్జీవంగా మారిన పసి ప్రాయపు మొగ్గలు బ్రతికే ఉన్నారు వారు కూడా అస్తవ్యస్తమయిన శరీరక్రుతి తో జీవం లేని చూపులతో ఉన్నారు నేను మీ అందరినీ వేడుకునేది వారికీ సహాయం చేయమని కాడు మీవంతుగా దయచేసి నీటిని కలుషితం చేయడమో లేక వృధా చేయడం చేయకండి మీకు అన్ఫ్దరికి నమస్కరించి సహృదయం తో మనవి చేస్తున్న చిన్నా మాట
మాట మన్నిస్తారుగా ....
మీకు మరో విషయం నా ఈమాట మీ మాటగా అందరికీ చెప్పండి
No comments:
Post a Comment